SA vs BAN Match Highlights : Worldcup 2023లో సఫారీల ముందు తేలిపోయిన బంగ్లా | ABP Desam

బడా టీమ్ లకు చిన్న జట్లు షాక్ లు ఇవ్వటం అలవాటైపోయిన ఈ వరల్డ్ కప్ లో..మరో సంచలనం ఏమన్నా జరుగుతుందేమో అని ఎదురు చూసిన మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా. ఇప్పటికే నెదర్లాండ్స్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని భారీ విజయాల కోసం ఎదురు చూస్తున్న సౌతాఫ్రికాకు వేటకు బంగ్లా కనపడిందా అన్నట్లు చెలరేగిపోయారు సఫారీలు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola