Wasim Akram Lashes Pakistan Team : వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆటగాళ్లపై వసీం అక్రమ్ ఫైర్ | ABP Desam
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, లెజండరీ ప్లేయర్ వసీం అక్రమ్ పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లపై చేసిన కామెంట్స్ ఇవి. ఒక్కో ప్లేయర్ ఎనిమిదేసి కిలోల మటన్ తింటారనీ ఒక్కడికీ ఫిట్నెస్ లేదంటూ మండిపడ్డారు. ఆఫ్గనిస్తాన్ మీద ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోవటానికి సిగ్గుండాలంటూ కామెంట్స్ చేశారు.