RR vs SRH Highlights | మరో లాస్ట్ బాల్ థ్రిల్లర్.. రాజస్థాన్ పై SRH అద్భుత విజయం | IPL 2023
ఇది కదా మ్యాచ్ అంటే..! ఈ సీజన్ లో నే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. రన్ ఛేజింగ్ లో తడబడే SRH..లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ కు చేరుకోని నోబాల్ పుణ్యమా అంటూ గెలిచేసింది. రాజస్థాన్ రాయల్స్ విసిరిన 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. SRH కు కూడా స్ట్రాంగ్ ఫినిషర్స్ ఉన్నారని ప్రూవ్ చేసిన ఈ మ్యాచ్ లో జరిగిన టాప్ -5 మూమెంట్స్ ఇప్పుడు చూద్దాం..!