Rohit Sharma Bowled vs Rajasthan Royals: Sandeep Sharma బౌలింగ్ లో రోహిత్ ఔటా కాదా..?
ఐపీఎల్ లో ప్లేయర్స్ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో... అంపైర్ల మీద కూడా అంతే ఉంటుంది. ఏదైనా కాస్త అటూ ఇటూ జరిగితే చాలు. ఫ్యాన్స్ రెచ్చిపోతారు. ఇదిగో ఇప్పుడు వారందరికీ ఇంకో ఛాన్స్ వచ్చింది.