MS Dhoni Field Placement | Sikandar Raza Winning Shot: ప్రెషర్ తట్టుకుని గెలిపించిన రజా
మహేంద్రసింగ్ ధోనీ... తన జట్టు బ్యాటింగ్ చేస్తున్నా, బౌలింగ్ చేస్తున్నా... మ్యాచ్ ను ఆఖరి ఓవర్ దాకా తీసుకెళ్లి....అక్కడ ప్రత్యర్థులను ప్రెషర్ లో పడేసి విజయం సాధించడం... తన స్టైల్. కానీ నిన్న రజా ధోనీ మీద గెలిచేశాడు.