Rohit Sharma Batting IPL 2023: Mumbai Indians కు మంచి స్టార్ట్స్ ఇస్తున్నా సరే.. ఏదో మిస్ అవుతోంది.!
థంబ్ నెయిల్ చూసి కన్ఫ్యూజ్ అవకండి. మేం కరెక్ట్ గానే చెప్తున్నాం. రోహిత్ శర్మ.... నిజంగానే తన కెప్టెన్సీ చేస్తున్న జట్టు, ఐపీఎల్ లోనే విజయవంతమైన ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్ ను మోసం చేస్తున్నాడు.