Arjun Tendulkar Bowling | Rohit Sharma Captaincy: నిన్న రోహిత్ శర్మ అలా ఎందుకు చేశాడు..? | ABP Desam
నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 55 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇది పెద్ద ఓటమే. కానీ అంతకన్నా కాస్త ఇంట్రెస్టింగ్ మరొకటి ఉంది.