Rohit Sharma batting and Captaincy : World Cup 2023లో హిట్ మ్యాన్ విశ్వరూపం పక్కా | ABP Desam
ఇంత కంటే ఏం చెప్పాలి మన కెప్టెన్ రోహిత్ శర్మ గురించి. కొడవలిని భుజమున వేసుకుని కోతకు కదిలాడు. దర్భలాంటి మన టీమిండియాని ధనువుగా మార్చి విసిరాడు. ఫలితం ఇప్పుడు ఇక్కడ ఫైనల్ లో సగర్వంగా నిలబడ్డాం.