RCB vs CSK Chinnaswamy Stadium Black Ticket Rates: మహిరాట్ పోరు చూసేందుకు ఫ్యాన్స్ హైప్
Continues below advertisement
ఇవాళ ఐపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ కోసం హైప్ మామూలుగా లేదు. సోషల్ మీడియా అంతా కోహ్లీ, ఎంఎస్ ధోనీతో నిండిపోయింది. మహిరాట్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
Continues below advertisement