Achraf Hakimi’s Divorce | భరణం కావాలన్న భార్యకు షాక్.. స్టార్ ఫుట్ బాల్ ఏం చేశాడంటే ..? | ABP Desam
Continues below advertisement
ఎవరైనా భార్యకు విడాకులు ఇస్తే... భరణం కింద ఆస్తిలో వాటా ఇవ్వాలి. కానీ, స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ అచ్రాఫ్ హకిమి మాత్రం.. ఒక్క రూపాయి కూడా భరణం ఇవ్వకుండా విడాకులు తీసుకున్నాడు. అతడు చేసిన ఓ చిన్న పని.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేటంటే..!
Continues below advertisement