Ramcharan Meets MS Dhoni In Mumbai: ముంబయిలో గట్టిగానే ప్లాన్ చేశారు..!
Continues below advertisement
ఈ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మరి అందులో ఉన్న స్టార్ కంటెంట్ ఆ రేంజ్ లో ఉంది. ఒకరేమో ఆటతో, వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లలో భక్తులను సంపాదించుకున్నవాడు. ఇంకొకరేమో ట్రిపుల్ ఆర్ తో అదే ప్రపంచవ్యాప్తంగా తన పేరును రీసౌండ్ వచ్చేలా చేసినవాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు ముంబయిలో కలిశారు.
Continues below advertisement