Virat Kohli Instagram Story Ahead Of World Cup 2023: తన స్నేహితులను ఉద్దేశిస్తూ విరాట్ ఇన్స్టాస్టోరీ

Continues below advertisement

వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. రేపు మధ్యాహ్నం జరగబోయే తొలి మ్యాచ్ చూసేందుకు దేశాలతో సంబంధం లేకుండా ప్రతి అభిమానీ టీవీలకు అతుక్కుపోతాడు. ఇక మన భారతజట్టు విషయానికి వస్తే, టోర్నమెంట్ రేపే మొదలవుతున్నా, మన తొలి మ్యాచ్ చూడాలంటే మాత్రం అదనంగా మూడు రోజులు ఎదురుచూడాల్సిందే. ఎందుకంటే ఆదివారం, 8వ తేదీన ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ భారత్ ఆడబోతోంది కాబట్టి. మన కింగ్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ ముంగిట ఓ కీలకమైన ప్రకటన చేశాడు. ఇన్స్టాగ్రాంలో స్టోరీ పోస్ట్ చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram