R jadeja KL Rahul Great Catches : World Cup 2023 లో గ్రేట్ ఫీల్డింగ్ కి ఓ గోల్డ్ మెడల్ | ABP Desam

Continues below advertisement

క్రికెట్ లో ఫీల్డర్స్ ది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్. ఫీల్డర్లు పట్టే క్యాచులు..బౌండరీలు దగ్గర ఆపే పరుగులే ఒక్కోసారి మ్యాచ్ ఫలితాలను శాసిస్తుంటాయి. అందుకే క్యాచెస్ విన్ మ్యాచెస్ అని చెబుతారు. అలాంటి ఓ స్ఫూర్తిని టీమిండియాలో నింపటానికే కోచింగ్ స్టాఫ్ డ్రెస్సింగ్ రూమ్ అవార్డ్స్ ఇవ్వటం మొదలుపెట్టింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram