Political Pressure On Team India World Cup 2023 Final: రాజకీయ ఒత్తిడి ఆటగాళ్లపై ప్రభావం చూపిందా..?
Continues below advertisement
World Cup 2023 Final: కోట్లాది ప్రజల మూడో ప్రపంచకప్ కలను భగ్నం చేస్తూ ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే దీని తర్వాత రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. బీజేపీని ప్రతిపక్షాలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి..?
Continues below advertisement