Captain Rohit Strategies: ప్రపంచకప్ ఫైనల్ లో రోహిత్ తీసుకున్న ఆ 2 నిర్ణయాలపైనే సర్వత్రా చర్చ

Continues below advertisement

గంటలు గడుస్తున్నా భారతజట్టు ప్రపంచకప్ గెలవలేకపోయిందనే బాధ నుంచి ఫ్యాన్స్ అంత తేలిగ్గా బయటకు రాలేకపోతున్నారు. అయితే నెలన్నర పాటు ఆడిన టోర్నమెంట్ లో ఎప్పుడూ చూడని స్ట్రాటజీలు ఫైనల్లోనే రెండు చూశాం. అవి పరోక్షంగా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపాయా అని చర్చ నడుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram