PM Modi and Australia PM Anthony Albanese |IND VS AUS 4వ టెస్టులో ఇరు దేశాల ప్రధానుల సందడి | ABP
Continues below advertisement
బోర్డర్ - గావస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ అరుదైన ఘట్టానికి వేదికైంది. 75 ఏళ్ల ఇండో-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ను చూశారు.
Continues below advertisement