Science Behind Spin Bowling | Off Spin Leg Spin | ఇది తెలిస్తే స్పిన్ తో చుట్టేయొచ్చు..! | ABP
Ravichandran Ashwin, Nathan Lyon.... Modern Day Cricket లోనే Greatest Spinners అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో వికెట్ల వేటలో పోటీ పడుతున్నారు. 9వ తేదీ నుంచి Border Gavaskar Trophy లో నాలుగో టెస్ట్ ఆడతారు. కానీ వీళ్ల Spin Bowling Secret ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా...? దాని వెనుక ఎంత సైన్స్ ఉందో ఎప్పుడైనా గమనించారా..? మేము ఉన్నాంగా... మీకు సింపుల్ గా చెప్పేయడానికి. ఇవాళ్టి Science Behind Sports ఎపిసోడ్ లో Spin Bowling Scienc గురించి చెప్పుకుందాం.