Pat Cummins Dedication towards Nation : ఆస్ట్రేలియాను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ కమిన్స్ | ABP
Continues below advertisement
ప్యాట్ కమిన్స్ ఇప్పుడు తన టీమ్ కు వరల్డ్ కప్ ను అందించాడు. ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ కి ప్రాతినిథ్యం వహించే కమిన్స్..లాస్ట్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. అదే ఈ సారి ఐపీఎల్ ఆడకూడదు అని.
Continues below advertisement