Rohit Sharma batting : World Cup 2023లో స్ట్రాటజీనే ఫాలో అయిన హిట్ మ్యాన్ | ABP Desam
వరల్డ్ కప్ లో టీమిండియా ప్రౌడ్ గా ఫీలవ్వాల్సిన మూమెంట్ అంటే రోహిత్ శర్మ ఫియర్ లెస్ అండ్ సెల్ఫ్ లెస్ బ్యాటింగ్. అస్సలు రికార్డులు పట్టించుకోకుండా..వరల్డ్ కప్ అన్న భయమే లేకుండా రోహిత్ ఆడిన విధానం అందరినీ మెస్మరైజ్ చేసింది.