Pakistan vs Sri lanka Highlights | వరల్డ్ కప్ చరిత్రలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన పాకిస్థాన్
Continues below advertisement
వన్డే మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యం. పిచ్ బ్యాటింగ్‌కు ఎంత అనుకూలంగా ఉన్నా.. ఛేదన ఏ జట్టుకైనా కష్టమే. అలాంటిది 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోతే ఇంకా కష్టం. శ్రీలంకపై 345 పరుగుల లక్ష్యాన్ని పాక్ 4 వికెట్లే కోల్పోయి, 10 బంతులుండగానే అందుకుంది.
Continues below advertisement