India vs Afghanistan World Cup 2023 | నేడు అఫ్గానిస్థాన్ తో భారత్ పోరు.. అందరి కళ్లు వారిపైనే |
Continues below advertisement
ప్రపంచకప్‌ను అద్భుత విజయంతో మొదలుపెట్టిన టీం ఇండియా... రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. బుధవారం టీం ఇండియా వెర్సస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
Continues below advertisement