Pakistan Cricket Team At Hyderabad: వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ సర్వసన్నద్ధం
వరల్డ్ కప్ ఫీవర్ మొదలైపోయింది. మన దాయాది, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ హైదరాబాద్ లో అడుగుపెట్టాక అది మరింత ఎక్కువైనట్టే కనిపిస్తోంది. ఎస్. సుమారు ఏడేళ్ల తర్వాత పాకిస్తాన్ భారత్ గడ్డపై అడుగుపెట్టింది. ఆఖరిగా 2016 టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ భారత్ కు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే.