Gautam Gambhir Darshan At Tirumala: తిరుమల శ్రీవారి దర్శనంలో గౌతం గంభీర్
తిరుమల వెంకటేశ్వరుడి సేవలో మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పాల్గొన్నారు. గురువారం వేకువజామున కుటుంబసభ్యులతో కలిసి గౌతమ్ గంభీర్ స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు.