Pak vs Ind Super Four Match Highlights : గట్టిపోటీ అనుకుంటే..అక్కడ అంతా మన డామినేషనే | ABP Desam

Continues below advertisement

చైనా మెన్ స్పిన్ కు పాకిస్థాన్ దాసోహమంది. కుల్దీప్ బంతులకు పాక్ మిడిల్ ఆర్డర్ పేకమేడలా కూలింది. మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగుతుందనుకున్న ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. వరుణుడి కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా దే డామినేషన్. 228 పరుగుల భారీ తేడాతో భారత్ గెలిచిన ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో చూసేద్దామా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram