Chokers Tag For South Africa World Cup 2003: 2003లో ఈ మ్యాచ్ తో చోకర్స్ ట్యాగ్ ఫిక్స్ అయిపోయింది

సౌతాఫ్రికా మరియు క్రికెట్ వరల్డ్ కప్. ఈ రెండు పదాలు వింటే ఫ్యాన్స్ అందరికీ గుర్తొచ్చే పదం ఒక్కటే. చోకర్స్. కీలక సమయాల్లో ప్రెషర్ ముందు తల వంచుతారని ఆ పేరు వచ్చింది. ఇది ఒక్క మ్యాచ్ తో వచ్చింది కాదు. ఎన్నో మ్యాచుల తర్వాత వచ్చిన చెడ్డపేరు. మీకు 1992 ప్రపంచకప్ గుర్తుండే ఉంటుంది. డక్ వర్త్ లూయిస్ వల్ల సెమీఫైనల్ లో ఒక్క బంతిలోనే 22 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అది సాధ్యం కాదు కాబట్టి సెమీస్ లోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. అలాంటి దురదృష్టకర సంఘటనే ఇంకొకటి ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే ఇందులో దురదృష్టం కన్నా అవగాహనలేమితో వేసిన తప్పుడు లెక్కలే కారణం అని చెప్పుకోవచ్చు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola