Nikhil siddharth 18 Pages Trailer Launch : అనుపమ కోసం సుకుమార్ రాసిన ప్రేమ కావ్యం | ABP Desam
Continues below advertisement
Nikhil, Anupama పరమేశ్వరన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 18 పేజెస్. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరై ఈ సినిమా ప్రి రీలిజ్ కు అల్లు అర్జున్ వస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 18 పేజెస్ ట్రైలర్ ను లాంఛ్ చేశారు. ఈ సినిమాపై ఎందుకంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారో నిఖిల్ వివరించాడు.
Continues below advertisement