Ind vs Ban 1st Test Win : మొదటి టెస్టులో బంగ్లా దేశ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ విసిరిన 513 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ లో రెండో ఇన్నింగ్స్ లోనూ 324 పరుగులకు ఆలౌట్ అయ్యింది.