New Crush Amelia Kerr MI | WPL | Mumbai Indians vs Gujarat Giants: కుర్రాళ్ల కొత్త క్రష్
ABP Desam
Updated at:
05 Mar 2023 06:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWPL లో ఒక్క మ్యాచ్ జరిగిందో లేదో... కుర్ర క్రికెట్ ఫ్యాన్స్ క్రష్ లిస్ట్ అప్డేట్ అయిపోయింది. సుమారు నాలుగైదేళ్లుగా మన భారత బ్యాటర్ స్మృతి మంధానను క్రికెటర్లలో క్రష్ గా చూస్తూ వస్తున్న కుర్రాళ్లు.... ఇప్పుడు ఆ ప్లేస్ ను... కివీస్ ఆల్ రౌండర్ అమేలియా కెర్ కు ఇచ్చేశారు.