DRS For Wides No Balls In WPL 2023: Harmanpreet Kaur కొత్త రూల్ ను సూపర్ గా వాడేసింది..!
ABP Desam
Updated at:
05 Mar 2023 08:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWPL లో మొట్టమొదటి మ్యాచే చాలా ఎంటర్ టైనింగ్ గా జరిగింది. ముంబయి ఇండియన్స్ భారీ స్కోర్ పక్కన పెడితే..... WPL లో ఓ సరికొత్త రూల్ క్రికెట్ ప్రపంచాన్ని ఎగ్జైట్ చేస్తోంది.