Mujeeb ur Rahman forgets box : ఆఫ్గాన్ - బంగ్లా మ్యాచ్ లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ | ABP Desam
Continues below advertisement
క్రికెట్ లో సీరియస్ రివెంజ్ లు మాత్రమే కాదు. అప్పుడప్పుడూ కొన్ని ఫన్నీ ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటిదే నిన్న ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచులో ఒకటి జరిగింది.
Continues below advertisement