Ind vs Australia Preview : World Cup 2023 కి నిజమైన ఆరంభం ఈరోజే | ABP Desam

Continues below advertisement

న్యూజిలాండ్ ఇంగ్లండ్ కి షాక్ ఇచ్చింది. సౌతాఫ్రికా శ్రీలంకను చావగొట్టింది. ఈ రెండు అద్భుతమైన మ్యాచ్ లే కానీ ఎక్కడో ఓ లోటు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి కావాల్సిన మజా ఇంకా రాలేదు. ఆ రోజు వచ్చేసింది. ఆస్ట్రేలియాతో మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతోంది టీమిండియా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram