MS Dhoni Diwali Celebrations in Pant House : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పంత్ , ధోని ఫోటోలు | ABP
టీమిండియా మాజీ ఆటగాడు ఎమ్మెస్ ధోని దీపావళి పండుగను రిషభ్ పంత్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. తన భార్య సాక్షితో కలిసి పంత్ ఇంటికి వెళ్లిన ధోని అక్కడే దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నాడు.