Dressing Room BTS : India vs Netherlands కాంటెస్ట్ లో Fielder of the Match ఎవరంటే.? | ABP Desam
ABP Desam
Updated at:
13 Nov 2023 01:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ వరల్డ్ కప్ లో మ్యాచ్ ఫలితాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో మ్యాచ్ తర్వాత నిర్వహించే బెస్ట్ ఫీల్డర్ అనౌన్మెంట్ కూడా అంతే క్రేజీగా సాగుతున్నాయి. మరి భారత్ , నెదర్లాండ్స్ మ్యాచ్ లో గోల్డ్ మెడల్ ఎవరు అందుకున్నారంటే..?