Mohammed Siraj Bowling | Siraj Career Rise: ఏడాది క్రితం వరకూ ఒకే ఒక్క వన్డే, ఇప్పుడు స్ట్రైక్ బౌలర్
సిరాజ్... ఇప్పుడు టీమిండియా మెయిన్ స్ట్రైక్ బౌలర్. 2022 ముందు వరకు ఆడినది ఒకే ఒక్క వన్డే. కానీ ఒక్కసారిగా టీమిండియా వరల్డ్ కప్ సెటప్ లో కీలక సభ్యుడిగా మారిపోయాడు. ఎలా జరిగింది..? అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ ఏమిచ్చాడు..?