Ind vs NZ 1st ODI Fans Reactions: ఉత్కంఠభరిత తొలి వన్డే తర్వాత ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్స్
సుమారు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డే... ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ పెట్టింది. అభిమానులందరికీ పైసా వసూల్ మ్యాచ్ ఇది. మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్లు ఇచ్చిన క్రేజీ రియాక్షన్స్ చూడండి.