Shubhman Gill Rohit Sharma Ishan Kishan Interview: సరదాగా సాగిపోయిన డబుల్ సెంచురీయన్స్ ఇంటర్వ్యూ
ABP Desam
Updated at:
19 Jan 2023 03:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇషాన్ కిషన్ ను శుభ్ మన్ గిల్ బూతులు తిట్టాడంట. అదేంటీ వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా... బూతులు తిట్టేంత పని కిషన్ ఏం చేశాడనుకుంటున్నారా.. ? లేదా డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత గిల్ ఏమైనా కాస్త ఎక్స్ ట్రాలు చేస్తున్నాడని అనుకుంటున్నారా..?