Mohammed Shami 7 Wickets | India vs New Zealand Semifinal | ఫైనల్ లోకి దూసుకెళ్లిన టీం ఇండియా | ABP

Continues below advertisement

ఉత్కంఠభరితమైన సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై టీం ఇండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీ, మహ్మద్ షమీ 7 వికెట్ల మ్యాజిక్ తో సగర్వంగా ఫైనల్ లోకి అడుగుపెట్టింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram