Mohammed Shami 5 wickets vs Australia | 5 వికెట్లతో ఆస్ట్రేలియా బ్యాటర్లను కంగారెత్తించిన షమీ | ABP
Continues below advertisement
ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో మహమ్మద్ షమీ అదరగొట్టాడు. 5 వికెట్లు తీసుకుని.. ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించాడు.
Continues below advertisement