India vs Australia 1st ODI Highlights | ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీం ఇండియా | ABP Desam
ABP Desam
Updated at:
22 Sep 2023 10:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉత్కంఠ భరితంగా సాగిన ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా మ్యాచులో కుర్రాళ్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా విసిరిన 277 పరుగుల లక్ష్యాన్ని 48.4 ఓవర్లోనే 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించి విజయం సాధించారు.