MS Dhoni Celebrating Ganesh Chaturthi: స్వల్ప వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోనీ

క్రికెటర్ గా అంతగా యాక్టివ్ లేకపోయినా సరే ప్రపంచంవ్యాప్తంగా అన్ మ్యాచబుల్ క్రేజ్ సంపాదించుకున్న ఏకైక క్రికెటర్.... మన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. అతను అడుగు తీసి అడుగు వేస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఆ వీడియోలన్నీ వైరల్ అయిపోతాయి. ఇప్పుడు అలాంటి వైరల్ వీడియో వల్లే ధోనీ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola