Mohammad Shami Wickets : World Cup 2023 Final ఆశలన్నీ నీ మీదే భాయ్ | ABP Desam

Continues below advertisement

ఆరు మ్యాచులు..23వికెట్లు. మూడు సార్లు ఐదువికెట్ల ప్రదర్శన. అత్యధికంగా ఒకే మ్యాచ్ లో ఏడువికెట్లు. ఈ సారి వరల్డ్ కప్ లో అనుకోని అతిథిలా వచ్చి ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నీ నివ్వెరపోయేలా చేసిన ఆటగాడు మహమ్మద్ షమీ మాత్రమే అంటే అతిశయోక్తి అస్సలు కాదేమో

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram