MI vs KKR Highlights: Ishan Kishan Surya Kumar Yadav అదరగొట్టారు

Continues below advertisement

ముంబయి ఇండియన్స్ వరుసగా 2వ విజయం సాధించింది. కేకేఆర్ ఇచ్చిన 186 టార్గెట్ ను మరో 14 బాల్స్ ఉండగానే 5 వికెట్ల తేడాతో ఛేదించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సహా బ్యాటర్లందరూ తలో చేయి వేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram