Mathews Timed out : వరల్డ్ కప్ లో అరుదైన రీతిలో ఔటైన ఏంజెలో మాథ్యూస్ | ABP Desam
శ్రీలంక మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్ విచిత్రమైన రీతిలో ఔట్ అయ్యాడు. అది ఎంత విచిత్రం అంటే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఇలా ఔటైన ఆటగాడు మ్యాథ్యూస్ మాత్రమే.