Marnus Labuschagne Nap Siraj Takes Warner Wicket: మార్నస్ నిద్ర చెడగొట్టిన సిరాజ్

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో బాల్ తో నిప్పులు చెరిగిన సిరాజ్.... 4వ ఓవర్ 3వ బంతికే వార్నర్ ను వెనక్కి పంపాడు. అంతకముందే పెవిలియన్ బాల్కనీలో కుర్చీలో కూర్చుని మార్నస్ లబుషేన్ ఓ కునుకు తీస్తూ కనిపించాడు. వార్నర్ ఔట్ అయ్యాక స్టేడియం అంతా అరుపులు, కేరింతలు. దెబ్బకి ఉలిక్కిపడి లేచాడు. హడావిడిగా గ్లవ్స్, హెల్మెట్, బ్యాట్ తీసుకుని బ్యాటింగ్ కు వచ్చాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola