Ajinkya Rahane WTC Final 2023 Batting: MS Dhoni వల్లే రహానే ఇంతలా అదరగొడుతున్నాడా..?
ABP Desam
Updated at:
10 Jun 2023 10:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమేటి కంబ్యాక్ అంటే ఏ లెవెల్ లో ఉంటుందో WTC Final తొలి ఇన్నింగ్స్ లో తన ఆట ద్వారా చూపించాడు.... ఆజింక్య రహానే. ఇక అక్కడ్నుంచి మొదలైంది... కొందరు ఫ్యాన్స్, అంతెందుకు కామెంటేటర్ల వ్యాఖ్యలు కూడా. ఇదంతా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ వల్లే అన్నట్టుగా మాట్లాడారు. ధోనీ రహానేను తీసుకుని కొత్త అవతారం ఎత్తేలా చేశాడని, అదని ఇదని మాట్లాడేస్తున్నారు. కానీ ఇది అంతా నిజమేనా..?