LSG vs DC Highlights | దిల్లీకి లక్నో షాక్... ఆల్ రౌండ్ షో తో అదిరే విజయం |TATA IPL 2023 | ABP Desam
కొండంత లక్ష్యం ముందు ఉన్నప్పుడు ఏ మాత్రం తడబడిన ప్రెజర్ తో అసలుకే మోసం వస్తుంది. లక్నో వెర్సస్ దిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో DC కి జరిగింది. 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో.. 50 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. మరీ ఈ మ్యాచ్ లో నమోదైన టాప్ -5 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..