KL Rahul Slow Innings Against Gujarat Titans: కెప్టెన్ వల్లే మ్యాచ్ ఓడారు..!
Continues below advertisement
క్రికెట్ లో మనం చాలా అరుదుగా చూసే లవ్ స్టోరీల్లో ఒకటి. కేఎల్ రాహుల్, ఆరెంజ్ క్యాప్. ఈ రెండింటినీ విడదీసి చూడలేం. కానీ పాజిటివ్ సెన్స్ లో కన్నా నెగెటివ్ సెన్స్ లోనే ఎక్కువగా వాడేస్తాం.
Continues below advertisement