Virat Kohli Golden Duck | ఏప్రిల్ 23 న ఆడితే.. కోహ్లీ గోల్డెన్ డక్ కావాల్సిందేనా..?| Rcb Vs RR | ABP
Continues below advertisement
ఏప్రిల్ 23...! RCBకి ఓ అనుబంధం ఉంది. ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ సాధించింది.. తక్కువ స్కోర్ కే ఆలౌట్ ఐంది కూడా ఈ రోజే..! RCBకే కాదు.. కింగ్ కోహ్లీకి ఈ రోజు మంచి జరగదేమో. ఎందుకంటే..!
Continues below advertisement