KL Rahul Shreyas Iyer Unlikely To Be Fit For Asia Cup: దీన్ని ఎలా డీల్ చేస్తారో మరి..!
ఈ నెల చివర్లో జరగబోయే ఏషియా కప్, మరో రెండు నెలల్లో జరిగే ప్రపంచకప్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. మిడిల్ ఆర్డర్ లో ఎంతో కీలకంగా భావిస్తున్న రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ ఏషియా కప్ నాటికి ఫిట్ అవకపోవచ్చని లేటెస్ట్ న్యూస్.