India Win ODI Series 2-1 vs West Indies: ఆఖరి వన్డేలో విండీస్ ను చిత్తు చేసిన భారత్
Continues below advertisement
వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇండియా 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లోనూ అర్ధసెంచరీలు చేసిన ఓపెనర్ ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు.
Continues below advertisement